అమిత దయాళువూ, అపార కృపాళువు అయిన అల్లాహ్ పేరుతో..
అమిత దయాళువూ, అపార కృపాళువు అయిన అల్లాహ్ పేరుతో.. 24 ఖుర్ఆన్ ఆయత్ ల మీద హిందూ యునైటడ్ ఫ్రంట్ చేసిన ఆక్షేపణలకు సంక్షిప్త సమాధానం ప్రియమైన భగవాన్ గోయల్ గార్కి…. 24 ఖుర్ఆన్ ఆయత్లకు సంబంధించి మీరు వ్రాసిన ఉత్తరం అందింది. ఈ ఆయత్లలో ముస్లిమేతరులను చంపాలనీ, నరకాలనీ, దోచుకోవాలనీ, జిహాద్ చేయాలనీ, సజీవంగా కాల్చేయాలనీ లేదంటే బలవంతంగా మత మార్పిడి చేయాలని వుందనీ, ఖుర్ఆన్
Read More